Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల శుద్ధి కోసం కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటీ గువాహటి…

  • తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్, ఆర్సెనిక్ వంటి హానికారకాలను తొలగించే కొత్త వ్యవస్థను ఐఐటీ గువాహటి అభివృద్ధి చేసింది.
  • ఈ వ్యవస్థ ద్వారా రోజుకు 20 వేల లీటర్ల కలుషిత నీటిని శుద్ధి చేయవచ్చని ఐఐటీ గువాహటి పరిశోధకులు పేర్కొన్నారు.
  • ఈ వివరాలు ప్రతిష్ఠాత్మక ‘ఏసీఎస్ఈఎస్అండ్ వాటర్’ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం నాలుగు అంచెల వ్యవస్థ కలిగిన ఈ యంత్రం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.
  • రూ.20 ఖర్చుతో వెయ్యి లీటర్ల నీటి నుంచి ఫ్లోరైడ్, ఐరన్, ఆర్సెనిక్ వంటి హానికారకాలను తొలగిస్తుంది. ఈ యంత్రాన్ని 12 వారాల పాటు క్షేత్రస్థాయిలో ఉపయోగించి చూడగా 94% ఐరన్, 89% ఫ్లోరైడ్ ను ఇది తొలగించి, నీటిని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా మార్చింది.
  • ఆరు నెలలకొకసారి ఈ వ్యవస్థలోని ఎలక్ట్రోడ్ ను మార్చుకుంటే ఈ యంత్రాన్ని 15 ఏళ్లపాటు వాడుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు
May 2026
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Ready to get started? Fill out the form below and we’ll contact you within 24 hours.

Please enable JavaScript in your browser to complete this form.